మహిళా ఉపాధ్యాయురాలిపై గొడ్డలితో దాడి చేసిన ఘటనలో విద్యార్థి తన ఫోన్ ద్వారా ఫేస్‌బుక్‌లో లైవ్..

16-year-old-student-attacks-female-teacher-with-

టీచర్‌పై గొడ్డలితో దాడిచేసిన 16 ఏళ్ల విద్యార్థి మలేషియాలోని కుచింగ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో 16 ఏళ్ల విద్యార్థిని ఓ మహిళా ఉపాధ్యాయురాలిపై గొడ్డలితో దాడి చేసిన ఘటనలో విద్యార్థి తన ఫోన్ ద్వారా ఫేస్‌బుక్‌లో లైవ్ ఇవ్వడంతో పాటు విద్యార్థులు అప్రమత్తమై అడ్డుకోవడంతో ఉపాధ్యాయులకు స్వల్ప గాయాలయ్యాయి. నిందితుడిని అరెస్ట్ చేసి పాఠశాల నుంచి బహిష్కరించినట్లు తెలిపిన అధికారులు ప్రస్తుతం విద్యార్థికి వైద్య, మానసిక పరీక్షలు చేశారు.

https://x.com/greatandhranews/status/2113826731908108303?s=20
ఈ ఘటనపై అధికారులు స్పందిస్తూ, నిందితుడిని అరెస్ట్ చేసి పాఠశాల నుంచి బహిష్కరించామని తెలిపారు. ప్రస్తుతం సదరు విద్యార్థికి వైద్య, మానసిక పరీక్షలు నిర్వహిస్తున్నారు.