కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో ఈ నెల 20న అఖిలపక్షం సమావేశం జరగనుంది. పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా ఈ మీటింగ్ జరగనుంది. అఖిలపక్ష సమావేశానికి రావాలని ఉభయ సభల్లోని పార్టీలకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు లేఖ రాశారు. సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్షాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. అఖిలపక్ష సమావేశంలో బిల్లుల వివరాలను కేంద్రం తెలపనుంది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.