*🔹తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు*
_• పరీక్ష తేదీలను ప్రకటించిన ఉన్నత విద్యామండలి._
ఏప్రిల్ 29 నుండి మే 5 వరకు ఎప్సెట్..
ఏప్రిల్ 29, 30న అగ్రికల్చర్,
ఫార్మసీ ప్రవేశ పరీక్ష..
మే 2 నుంచి 5 వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్..
మే 12న ఈసెట్..
జూన్ 1న ఎడ్సెట్..
జూన్ 6న లాసెట్,
పీజీఎల్సెట్.. జూన్ 8,
9న ఐసెట్..
జూన్ 16 నుంచి 19 వరకు పీజీఈసెట్..
జూన్ 11 నుంచి 14 వరకు పీఈసెట్ పరీక్షలు..