ఆ మెడిసిన్ సరిపోవట్లే..ఈ మెడిసిన్ కావాలి. !

హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా వైన్ షాప్ కు వచ్చి మందు కావాలని గొడవ..!
https://x.com/r9telugunews/status/2114762253392396605?s=20
వద్దురా బాబు చస్తావ్… మేము నీకు మందు అమ్మలేము అంటూ దుకాణదారులు మొత్తుకుంటున్నా వినడం లేదు..!

మీకు డబ్బులు కావాలి నాకు మందు కావాలి.. ఇవ్వడానికి మీకేం నొప్పి.. తాగితే ఉంటానా చస్తానా అనేది నా రిస్క్ అంటూ వాదన కొనసాగించిన పేషెంట్ బాబు..!

చివరికి వేరే కస్టమర్లు కూడా వారించినా వినకపోవడంతో.. దుకాణదారులు అక్కడి నుండి బలవంతంగా పంపించి వేశారు…

లవ్ బ్రేకప్ డిప్రెషన్ కి కారణం అవుతుంది .. అందుకే మందు కావాలంటే వైన్ షాప్ ముందర హల్చల్ చేశాడు….!

అయితే ఇది నిజంగానే జరిగిందా.. లేక రీల్స్ కోసం చేసిన సీరియస్ డ్రామానా !!? ఇది సరదా కోసం చేసిందా అనేది ఇంకా తెలియలేదు.

ఇటీవల కాలంలో ఏది నిజం ఏది అబద్దమో తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది.. అలాంటి గట్టనే ప్రస్తుతం ఇది కూడా..