నాయుడుపేట పురపాలక ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మ..

నాయుడుపేట పురపాలక ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మ

నాయుడుపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పట్టిక ప్రకారం:

వైయస్సార్సీపీ (YSRCP): తంబిరెడ్డి రాజేశ్వరమ్మ 13,787 ఓట్లు సాధించారు.

తెలుగుదేశం పార్టీ (TDP): షేక్ షకీరా 12,600 ఓట్లు సాధించారు.

మెజారిటీ: వైయస్సార్సీపీ అభ్యర్థి 1,187 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

మొత్తం చెల్లని ఓట్లు (Invalid): 581, నోటా (NOTA): 179..

నాయుడుపేటలో వైసీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మ 1,473 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, మరో 1,400 ఓట్లు లెక్కించాల్సి ఉంది. ఈ క్రమంలో టీడీపీ నేతలు ఆందోళనకు దిగడంతో ఎన్నికల అధికారులు తాత్కాలికంగా కౌంటింగ్‌ను నిలిపివేశారు కొంత సేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది…