యూత్ కాంగ్రెస్ లాగా TRS కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమే..ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..

NSUI, యూత్ కాంగ్రెస్ లాగా TRS కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమే

TRS అంటే తెలంగాణ రేవంత్ సైన్యం.– ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ..

విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వాళ్లు ఇచ్చిన రిపోర్టులు కవిత చేతిలోకి ఎలా వచ్చాయ్?

విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ వాళ్లు రిపోర్టులు కేవలం ముఖ్యమంత్రికే పంపుతారు.. ఎప్పుడూ కూడా పబ్లిష్ చేయరు

అంటే కవితకు రిపోర్టులు రేవంత్ రెడ్డి ఇస్తేనే వచ్చాయా?

రేవంత్ రెడ్డే స్క్రిప్ట్ ఇచ్చి, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రిపోర్టులు ఇచ్చి కవితను మాట్లాడమని చెప్పాడు

ఈ నెల 19న సిద్దిపేటకు పోయి ఇంట్లో మనిషి కవితే మాట్లాడింది అని చెప్పి రేవంత్ రెడ్డి ఆమె చెప్పిందే ఆమె మాట్లాడుతుందని అన్నారు..నిత్యం అబద్ధాలు చెప్పే కవిత మరో పచ్చి అబద్ధం చెప్పి దొరికిపోయింది

హరీష్ రావు మీద చర్యలు తీసుకోమని NIMS పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తనకు లేఖ రాసినట్టు కవిత ఒక నకిలీ ఉత్తరం చూపించింది

అసలు NIMS ఆసుపత్రిలో పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేదే లేదు అని అన్నారు…