లేడీ యాంకర్‌తో అదిరిపోయే మాస్ స్టెప్పులేసిన సీనియర్ కాంగ్రెస్..!

తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి. హనుమంతరావు (వీహెచ్) ఖమ్మంలో నిర్వహించిన కార్తీక వన సమారాధన కార్యక్రమంలో యాంకర్‌తో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వయసుతో సంబంధం లేకుండా ఆయన ఉత్సాహంగా స్టెప్పులు…

ఖమ్మం నగరంలోని చెరుకూరి మామిడి తోటలో నిర్వహించిన మున్నూరు కాపు వనసమారాధన కార్యక్రమం ఎంతో సందడిగా సాగింది. పార్టీలకు అతీతంగా పలువురు రాజకీయ నాయకులు ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ. హనుమంతరావు (వీహెచ్) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు…

వేడుకకు వివిధ పార్టీల నాయకులు మరియు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. సభకు వచ్చిన వారు తమ ఫోన్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది విపరీతంగా వైరల్ అయింది..