డిసెంబర్‌ 3న దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగుల సమ్మె..!

అతిపెద్ద దిగ్గజ బ్యాంకు డిసెంబర్‌ 3న దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనుంది. యూనైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ ఐడీబీఐ ఆఫీసర్స్‌తోపాటు ఆల్‌ ఇండియా ఐడీబీఐ ఆఫీసరస్‌ అసోసియేషన్‌ కూడా ఈ సమ్మెలో పాల్గొంటుంది. ఐడీబీఐ బ్యాంకును కెనడియన్‌ ఫెయిర్‌ఫ్యాక్స్‌కు విక్రయించే ఆలోచనకు నిరసనగా ఆ బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు….బ్యాంక్ ఉద్యోగుల సమ్మె
ఐడీబీఐ బ్యాంక్‌ ఈ మేజర్‌ బ్యాంకును కెనడియన్‌ సంస్థ అయిన ఫెయిర్‌ఫ్యాక్స్‌ ఫైనాన్షియల్‌ కంపెనీకి విక్రయించడాన్ని నిరసిస్తూ ఒక రోజు దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ బ్రాంచీలు సమ్మెకు దిగనున్నాయి. 2026 డిసెంబర్‌ 3వ తేదీనా యూనైడెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ ఐడీబీఐ ఆఫీసర్స్‌ ఎంప్లాయీస్‌, ఆల్‌ ఇండియా ఐడీబీఐ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ (AIIDBOA), ఆల్‌ ఇండియా ఇండస్ట్రీయల్‌ డెవలప్మెంట్‌ బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ బ్యాంకు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనుంది..