హైదరాబాద్‌ మెట్రో రెండో దశకు అనుమతులు….

*🔹హైదరాబాద్‌ మెట్రో రెండో దశకు అనుమతులు..

*• రెండో దశలో మొత్తం 116.4 కిలోమీటర్లు నిర్మించాలని నిర్ణయం..*

_• ఇందులో పార్ట్‌-ఏ కింద 76.4 కిలోమీటర్లు, పార్ట్-బీ కింద 40 కిలోమీట‌ర్ల నిర్మాణం._

_*పార్ట్‌-ఏలో* నాగోల్-శంషాబాద్ విమానాశ్రయం 36.8 కిలోమీట‌ర్లు, రాయదుర్గం-కోకాపేట 11.6 కిలోమీట‌ర్లు, ఎంజీబీఎస్-చాంద్రయాణగుట్ట 7.5 కిలోమీట‌ర్లు, మియాపూర్‌-ప‌టాన్‌చెరు 13.4 కిలోమీట‌ర్లు,_ *ఎల్బీనగర్‌-హ‌యత్‌నగర్ 7.1 కిలోమీట‌ర్ల నిర్మాణం.*

_*పార్ట్-బీలో* శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫోర్త్ సిటీ వరకు నిర్మాణం_

మొత్తం రూ.24,269 కోట్ల నిర్మాణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.7,313 కోట్లు, కేంద్రం వాటా రూ.4,230 కోట్లు, జికా, ఏడీబీ, ఎన్డీబీ వాటా రూ.11,693 కోట్లు, పీపీపీ పద్ధతిలో రూ.1,033 కోట్లు

*జీవో నంబ‌ర్ 196ను జారీ చేసిన తెలంగాణ సర్కార్…