రేవంత్ రెడ్డిని కలిసినా బీఆర్ఎస్ నేత కాసాని..

రేవంత్ రెడ్డిని కలిసినా బీఆర్ఎస్ నేత కాసాని.. తమ కుమారుడి వివాహానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కుటుంబసమేతంగా ఆహ్వానించారు బీఆర్ఎస్ నేత కాసాని జ్ఞానేశ్వర్,అందుకే రేవంత్ రెడ్డిని కలిశారు బీఆర్ఎస్ నేత కాసాని. కానీ ఈ సమావేశం లో ఎలాంటి రాజకీయ విషయాలు చర్చకు రాలేదు. కానీ కొంత మంది మాత్రం… బీఆర్ఎస్ నేత కాసాని జ్ఞానేశ్వర్.. కాంగ్రెస్‌ పార్టీలోకి వెళుతున్నారని ప్రచారం చేస్తున్నారు. అందుకే తమ కుమారుడి వివాహానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కుటుంబసమేతంగా బీఆర్ఎస్ నేత కాసాని జ్ఞానేశ్వర్ ఆహ్వానించారని చెబుతున్నారు. ఇక ఎన్నికల కంటే ముందు టీడీపీ పార్టీలో ఉన్న బీఆర్ఎస్ నేత కాసాని జ్ఞానేశ్వర్.. కేసీఆర్‌ చెంతకు చేరారు….

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు చట్ట పరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు డెడికేటెడ్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. డెడికేటెడ్‌ కమిషన్‌ తోనే బీసీలకు న్యాయం జరుగుతుందని, ఆ దిశగా నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామమన్నారు. సీఎంను కలిసిన వారిలో ఎమ్మెల్యే దానం నాగేందర్‌, బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు, కార్పొరేషన్‌ చైర్మన్‌ మెట్టు సాయికుమార్‌ తదితరులు ఉన్నారు.