కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైంది..మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

*సూర్యాపేట జిల్లా……*

పాలకిడు మండలం బిఆర్ఎస్ నాయకుల పరామర్శకు వచ్చి మాజీ మంత్రి సూర్యాపేట ప్రస్తుత ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి…. నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి…..

మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లడుతూ..మంత్రులు కాలేశ్వరం ప్రాజెక్టుపై చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు..
వడ్లు కొనుగోలలో మిల్లర్లతో మొలకతా అయినా కాంగ్రెస్ పార్టీ మంత్రులు…
కాంగ్రెస్ పార్టీలో కనీసం వ్యవసాయం తెలిసిన మంత్రులు ఉంటే అప్పుడు వాళ్ళకి రైతు బాధ ఏమిటో తెలిసేది…
గతంతో పోలిస్తే ప్రస్తుతం ధాన్యం దిగుబడి తగ్గింది..
గాలి లెక్కలు దొంగ లెక్కల తో, మేము గొప్పగా కొనుగోలు చేశామంటూ బ్రామలో బతుకుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం…

గతంలో దిగుబడి పెరిగింది, ధాన్యానికి అధికా రేటు వచ్చింది..

ప్రస్తుతం దిగుబడి తగ్గడంతో పాటు ధాన్యానికి రేటు కూడా తగ్గి రైతులు తీవ్రంగా అప్పులు పాలవుతున్నారు..
ఎంత కొనుగోలు చేశారో ఏమిటో ఏ రోజు కా రోజు లెక్కలు ప్రజలకు తెలిసేలా చేయండి అప్పుడు మీ బాగోతం బయటపడుతుంది..
ఎవరు ఎన్ని చెప్పినా కాలేశ్వరం ప్రాజెక్టు మహా అద్భుతం..

కాలేశ్వరం ప్రాజెక్టు కి వచ్చిన నీరు ద్వారానే ప్రాజెక్టు కింద పంట పొలాలకు నీరు అందించడం జరిగింది…

బాహుబలి మోటర్లు ఆన్ చేసిన తర్వాతనే ప్రాజెక్టు కింద పంట పొలాలకు నీరు అందింది అనే విషయం రైతులకే తెలుసు ..

బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎప్పుడుగా పార్టి అండగానే ఉంటుంది..

కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైంది..

ఇది మేమంటున్నా మాట కాదు యావత్ తెలంగాణ ప్రభుత్వం అంటున్న మాట అన్నారు….
మిల్లర్లతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమ్మకైయ్య్ రైతులకు ధర రాకుండా ఆగం చేస్తున్నారు..
నాకు మాత్రంగా ఐకెపి సెంటర్లను ఏర్పాటు చేసి దాన్యం కొనుగోలు చేస్తున్నారు…
మద్దతు ధర రాక రైతు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాడు..