ఆసీసు కు బిగ్ షాక్…!

ఆసీసు బిగ్ షాక్..

భారత్‌తో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా కీలక వ్యక్తి సేవలను కోల్పోనుంది. ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ డానియల్ వెటోరి నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్ట్‌కు దూరంగా ఉండను న్నాడు. ఐపిఎల్ 2025 సీజన్ కోసం డానియల్ వెటోరి ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఐపిఎల్‌లో డానియల్ వెటో రీ సన్‌రైజర్స్ హైదరా బాద్‌కు హెడ్ కోచ్‌గా వ్యవ హరి స్తున్నాడు. ఐపి ఎల్ 2025 మెగా వేలంలో పాల్గొ నేం దుకు డానియల్ వెటోరీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. తొలి టెస్ట్ జరుగు తుండగానే.. నవంబర్ 24, 25 తేదీ ల్లో సౌదీ అరేబి యాలోని జడ్డా వేదికగా ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున డానియల్ వెటోరీ మెగా వేలంలో పాల్గొని ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నాడు. ఇప్పటికే ఈ విషయమై డా నియల్ వెటోరీ క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి అనుమతి తీ సుకున్నాడు. ఈ విషయంలో డానియల్ వెటోరీకి మద్ద తుగా ఉంటామని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతి నిధి ఒకరు మీడియాకు తెలిపారు. ‘సన్‌రైజర్స్ హైద రాబాద్ హెడ్ కోచ్ అయిన డానియల్ వెటోరికి మేం అండగా ఉంటా. ఐపీఎల్ వేలంలో పాల్గొనేందుకు డాని యల్ వెటోరి కీ అనుమతి ఇచ్చింది…