రవాణా శాఖ లో పదోన్నతులకు డిపిసి గ్రీన్ సిగ్నల్..!

హైదరాబాద్:…….

*🔹రవాణా శాఖ లో పదోన్నతులకు డిపిసి గ్రీన్ సిగ్నల్.*

JTC లుగా రంగారెడ్డి జిల్లా ఉప రవాణా శాఖ అధికారి మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, మహబూబ్ నగర్ ఉప రవాణా శాఖ అధికారి శివలింగయ్యకు అవకాశం.

Dtc లుగా
1) ఉప్ప Rto వాణి ( Group 1 officer)

2) ఖమ్మం Rto ఆఫ్రిన్ ( Group 1 officer)

3) మెహదీపట్నం Rto కిషన్ నాయక్

4) కొత్తగూడెం Rto సదానంద్

5) నాగోల్ Rto రవీందర్ కుమార్ గౌడ్

6) సూర్యపేట Rto సురేష్ రెడ్డి.

అధికారికంగా Go విడుదల చేయనున్న ప్రభుత్వం.

పదోన్నతులకు డిపార్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ గ్రీన్ సిగ్నల్ తెలపడంతో ఆనందం వ్యక్తం చేస్తున్న అధికారులు.

స్పెషల్ చీఫ్‌ సెక్రటరీ వికాస్ రాజ్, రవాణా శాఖ కమీషనర్ కు కృతజ్ఞతలు తెలిపిన పదోన్నతులు పొందిన అధికారులు.

మరో రెండు మూడు రోజుల్లో Mvi లను Rto లుగా పదోన్నతులు ‌కల్పించనున్న ప్రభుత్వం.