సెక్స్_సగటు_సమయం_ఎంత..?:..

సెక్స్_సగటు_సమయం_ఎంత..?:

ఇటివల యువతా దురలవాట్లు వల్ల, ఎంజాయ్ చేయాల్సిన వయసు నష్టపోతున్నారు..
ఐదు దేశాల్లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం..
సగటున 5 నుంచి 6 నిమిషాల వరకు #సెక్స్ చేస్తున్నట్లు తేలింది..!

తరచుగా సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఆనందం పొందడంతో పాటు, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.

పోర్న్ వీడియోలకు ఆకర్షితులు అవుతున్నారు..

అయితే, చాలామంది #పోర్న్ వీడియోలకు ,
సీన్లు చూసి..
అంత సేపు ఆగకుండా చేయాలని అనుకుంటారు…
కానీ, అవి వీడియోలు మాత్రమే…!
అందులో చూపించినట్లు.. గంటలు కొద్ది చేయడం అంత సాధ్యం కాదు..!
పైగా వారు #వయాగ్రా వంటివి తీసుకుని ఆ వీడియోల్లో చేస్తూ ఉంటారు… వాటిని చూసి చాలామంది అదే నిజమేమో అనుకుంటారు..
వాటి వల్ల బుర్రలో తప్పుడు ఆలోచనలు మెదలుతాయి…వారు చేస్తున్నంత సేపు చేయలేకపోతున్నామే అనే బాధ వెంటాడుతుంది…
చాలా వరకు జంటలు..
#పార్న్_వీడియోల్లో ఉన్నది నిజమని భ్రమించి దూరమవుతున్నామని తెలిపారు…
తమ #పార్టనర్_ప్రేమతో_సెక్స్ చేయడంలేదని మహిళలు, తాను ఆ వీడియోల్లో చూపించినంత సేపు చేయలేకపోతున్నా అని పురుషులు మానసిక ఆందోళనకు గురవ్వుతున్నట్లు పేర్కొన్నారు…
#సెక్స్ ఇంత సమయమే చేయాలనే రూల్ ఏమీ లేదని, ఇద్దరు ఎంత వరకు ఎంజాయ్ చేస్తారో అంతవరకు చేయొచ్చని.. సమయాన్ని లెక్క వేసుకోకూడదని స్పష్టం చేశారు..!
అయితే, కొందరు త్వరగా ఔట్ అయిపోవడానికి.. వేరే కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు…!!..

సెక్స్ ఎక్కువగా ఇలా చేస్తే వారికీ ఇష్టం..!..

స్త్రీ కిందవైపు ఉంటే.. పురుషుడు ఆమెపై ఉంటాడు. ఇలా శృంగారంలో పాల్గొనడం వల్ల పురుషుడు నుంచి విడుదలయ్యే వీర్యకణాలు.. నేరుగా గర్భం ముఖ ద్వారా లోపలికి వెళ్తాయి. దీని వల్ల పొజిషన్‌లో వీర్యకణాలు బయటకు లీక్ సమస్య కూడా ఉంటుంది.. దాంతో మరికొంత సెక్స్ ఎంజాయ్ చేస్తారు…a బాడీ టు బాడీ టచ్ కావడం వల్ల మరికొంత సెక్స్ కోరికలు ఎక్కువగా పెరుగుతుంటాయి .
భంగిమలు ఎందుకు అంత ముఖ్యం..

శృంగారం అంటే ఏదో చేసేశాంలే అనుకున్నట్లు కాదు.. ఇందులోఎన్ని తెలుసుకున్నా తెలుసుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉంటాయి. ముఖ్యంగా.. రతి క్రీడలో కొన్ని భంగిమలు ఉంటాయి. ఈ పొజిషన్స్ ద్వారా భావప్రాప్తి మొదలు.. అనేక లాభాలు ఉంటాయి. కొన్ని భంగిమలు శృంగారాన్ని ఆస్వాదించేలా చేస్తే.. మరికొన్ని మగవారి నుంచి విడుదలయ్యే వీర్యకణాలను సరిగ్గా మహిళల శరీర భాగాల్లోకి ప్రవేశించేలా చేయిస్తాయి. ఈ కారణంగా త్వరగా గర్భం దాల్చే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు..

సెక్స్ దూరంగా ఉంటే లైంగికవాంఛ తగ్గుతుంది.

సుదీర్ఘ విరామం సెక్స్ పట్ల ఆసక్తిని పూర్తిగా కోల్పోయేలా చేస్తుంది.

తరచూ సెక్స్‌లో పాల్గొనడం ద్వారా శృంగార సామర్థ్యం మెరుగుపడుతుంది.

మీరు ఎంత ఎక్కువగా సెక్స్‌లో పాల్గొంటే, భవిష్యత్తులో అంత ఎక్కువగా శృంగార జీవితాన్ని ఆస్వాదించాలనుకుంటారు…