*🔹రేవతి మృతిపై స్పందించిన అల్లు అర్జున్*
పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనపై అల్లు అర్జున్ స్పందించారు.
తను ఓ వీడియో విడుదల చేశారు. ఘటన గురించి విని షాక్ అయ్యాం. ఆ వార్తతో పుష్ప సెలబ్రేషన్స్లో పాల్గొనలేకపోయాం.
రేవతి గారి ఫ్యామిలీకి నా సంతాపం తెలియజేస్తున్నా. నా తరఫున బాధిత కుటుంబానికి రూ.25లక్షలు అందిస్తా.
మా టీమ్ నుంచి ఇంకా ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం’
అని తెలిపారు..