నేడు లోక్ సభ ముందుకు జమిలి బిల్లు..!

నేడు లోక్ సభ ముందుకు జమిలి బిల్లు

మధ్యాహ్నం రాజ్యాంగం 129వ సవరణ బిల్లు పేరుతో జమిలి బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టనున్న న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్.

వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం రెండు బిల్లులు సిద్ధం చేసిన కేంద్రం

లోకసభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఒక బిల్లు.

జమిలి ఎన్నికల కోసం అవసరమైన రాజ్యాంగ సవరణలకు కోసం మరో బిల్లు

మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా బిల్లు రూపొందించిన న్యాయశాఖ

తమ ఎంపీలకు త్రిలైన్ విప్ జారీ చేసిన ఎన్డీఏ పార్టీలు బిజెపి,టిడిపి,శివసేన ఏక్ నాథ్ శిండే పార్టీ

జమిలి బిల్లును వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ,ఆప్ సహా పలు విపక్ష పార్టీలు