జనవరి 13నుంచి ఫిబ్రవరి 26వరకు ప్రయాగ్ రాజ్ లో జరిగే మహాకుంభ మేళాకు విశాఖ నుంచి 9ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ఈస్ట్ కోస్టల్ రైల్వే వెల్లడించింది. విశాఖ-గోరఖ్పర్ మధ్య జనవరి 5, 19, 16తేదీల్లో 08562 నంబర్ రైలు ప్రయాణిస్తుందని తెలిపింది. విశాఖ-దీన్ దయాళ్ స్టేషన్ల మధ్య 08530 నంబర్ రైలు జనవరి 9, 16, 23, ఫిబ్రవరి 6, 20, 26 తేదీల్లో నడుస్తుందని వివరించింది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.