*🔹తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు*

_• పరీక్ష తేదీలను ప్రకటించిన ఉన్నత విద్యామండలి._

ఏప్రిల్ 29 నుండి మే 5 వరకు ఎప్‌సెట్..

ఏప్రిల్ 29, 30న అగ్రికల్చర్,
ఫార్మసీ ప్రవేశ పరీక్ష..

మే 2 నుంచి 5 వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్..

మే 12న ఈసెట్..

జూన్ 1న ఎడ్‌సెట్..

జూన్ 6న లాసెట్,

పీజీఎల్‌సెట్.. జూన్ 8,

9న ఐసెట్..

జూన్ 16 నుంచి 19 వరకు పీజీఈసెట్..

జూన్ 11 నుంచి 14 వరకు పీఈసెట్ పరీక్షలు..