కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో అపచారం…!

కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయంలో అపచారం
గర్భగుడిలో ప్రైవేట్‌ ఆల్బమ్‌ కోసం షూటింగ్‌
గుడి తలుపులు మూసి గర్భగుడిలో చిత్రీకరణ
దర్శనానికి వచ్చిన భక్తులను నిలిపివేసి..

పవిత్ర గోదావరి నదికి ఉపనది ప్రాణహిత కలిసే చోట ఉన్న క్షేత్రమే కాళేశ్వరం. ప్రస్తుత తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధి గాంచిన త్రిలింగ క్షేత్రాలలో ఒకటైన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం ఎంతో మహిమ కలది. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ పట్టణానికి 125 కిలోమీటర్ల దూరంలో మహాదేవపూర్ మండలానికి సమీపంలో దట్టమైన అడవి మధ్యలో, చుట్టూ రమ్యమైన ప్రకృతి రమణీయతల మధ్యన, పవిత్ర గోదావరి నది ఒడ్డున వెలసిన ఈ క్షేత్రం చాలా ప్రాచీనమైనది…

కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయంలో అపచారం
గర్భగుడిలో ప్రైవేట్‌ ఆల్బమ్‌ కోసం షూటింగ్‌
గుడి తలుపులు మూసి గర్భగుడిలో చిత్రీకరణ
దర్శనానికి వచ్చిన భక్తులను నిలిపివేసి..

ఆల్బమ్‌ షూటింగ్‌ చేయడం పట్ల తీవ్ర విమర్శలు
షూటింగ్‌పై పట్టించుకోని దేవాదాయశాఖ అధికారులు
ఆలయ పవిత్రతను దెబ్బతీశారని భక్తుల ఆవేదన
సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని భక్తుల డిమాండ్‌ చేస్తున్నరు…