jadcharla congress mla anirudh reddy…వెండితో మంచం.. జడ్చర్ల ఎమ్మెల్యే..

https://x.com/TeluguScribe/status/1885234246564143231?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1885234246564143231%7Ctwgr%5E01ea97b5bfaab917b7f34fdfb9644dcae2a0e9ec%7Ctwcon%5Es1_c10&ref_url=http%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి(Congress MLA Anirudh Reddy) ఇంట్లో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వెండితో బెడ్(Silver Bed) చేయించుకున్నారు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే..అయితే మనం ఇప్పటివరకు ఇంట్లో వెండి ప్లేట్లు, గ్లాసులు, పూజ సామాగ్రి చుసుంటాం.. కానీ ఆయన ఇంట్లో బెడ్, డైనింగ్ టేబుల్ సహా అన్నీ వెండితో చేయించినవే. రోజ్ వుడ్‌తో సీలింగ్, రాజ భవనం లాంటి ఆ ఇంట్లో వెండితో(Silver) బెడ్, డైనింగ్ టేబుల్, చైర్స్ చేయించుకున్నారు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.