ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
ఎన్నికలకు ముందు ఉచితాలు ప్రకటించడాన్ని తప్పుబట్టిన ధర్మాసనం
పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ
విచారణ జరిపిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్తో కూడిన ధర్మాసనం
ఉచిత రేషన్, ఉచితంగా నగదు అందుతున్నందున ప్రజలు పనిచేయడానికి ఇష్టపడడం లేదని వ్యాఖ్య
ఉచితాలతో ఏ పనీ చేయకుండానే ఆహారం, డబ్బు సంపాదిస్తున్నారన్న ధర్మాసనం
ఈ పథకాల ద్వారా లబ్దిదారులను సమాజంలో ప్రధాన స్రవంతిలో కలపకుండా పరాన్నజీవులుగా మారుస్తున్నామన్న జస్టిస్ బీఆర్. గవాయ్ అన్నారు…