టిడిపి బుక్ ఓపెన్ లో వల్లభనేని వంశీ వైఎస్ఆర్సిపి..!

*ఈరోజు టిడిపి బుక్ ఓపెన్ లో వల్లభనేని వంశీ వైఎస్ఆర్సిపి*

– వంశీని అరెస్టు చేసిన విజయవాడ పటమట పోలీసులు.
–
– BNS సెక్షన్‌ 140(1), 308, 351(3), రెడ్‌ విత్‌ 3(5) కింద కేసులు.
–
– వంశీపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టిన పోలీసులు.
–
– వంశీని గచ్చిబౌలి నుంచి విజయవాడ తరలిస్తున్న ఏపీ పోలీసులు.
–
– వంశీ ఇంటికి నోటీసులు అంటించిన పోలీసులు.