పత్తి .మిర్చి కింటాకు 25 వేల రూపాయలు ఇవ్వాలి..CPM

రైతు సంఘం. CPM.ఆధ్వర్యంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పత్తి .మిర్చి కింటాకు 25 వేల రూపాయలు ఇవ్వాలని ఎండిపోతున్న. వరి. పంటలకు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని అనేక సమస్యలపై కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలపై.సూర్యాపేట కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాలు పాల్గొన్నారు రైతు సంఘం రాష్ట్ర సభ్యులు పల్లె వెంకటరెడ్డి. CPM.జిల్లా కమిటీ సభ్యులు. వట్టేపు సైదులు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పోసన బోయిన. హుస్సేన్. రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు యానాల సోమయ్య తదితరులు పాల్గొన్నారు..