ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గల పునర్విభజన….!

2026 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గల పునర్విభజన భాగంగా ఇప్పుడు ఉన్న ఎంపీలు 25 నుండి 38 పెరుగుతున్నాయి. అలాగే రాజ్యసభ 11నుండి 16 పెరుగతున్నాయి. కొత్తగా ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎంపీలు 56 మందికి పెరుగుతారు. ప్రతి జిల్లాలో నియోజకవర్గంలో భారీ మార్పులు ఉంటాయి.

– 5000 మంది రాజకీయ నాయకులు (ఎంపీలు, ఏ మ్మెల్యేల పై పండింగులో ఉన్న కేసులు పై ముందుగా విచారించి శిక్ష అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు. రెండు సంవత్సరాల పైబడే శిక్ష పడిన వాళ్ళు రాజకీయంగా పోటీ చేయడానికి పనికిరారు.

– 2027 or 2028 జెమిలి ఎలక్షన్లో పెట్టేయోచనలలో కేంద్రప్రభుత్వం

– భారత్ లో ప్రవేశించాలంటే వీసా తప్పనిసరి చేయబడుతున్న కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లుకు శ్రీకారం

*కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చరిత్రత్మకంగా మారబోతున్నాయి.