హీరోయిన్ అదితి శంకర్ 6 జూలై 1997న చెన్నైలో జన్మించింది. ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్.శంకర్ కుమార్తె. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఆసక్తి ఉన్నా తండ్రి కోరిక మేరకు మెడిసిన్ పూర్తి చేసింది ఈ ముద్దుగుమ్మ. 2022లో ముత్తయ్య దర్శకత్వం వహించిన “విరుమాన్” చిత్రంలో నటుడు కార్తీ సరసన కథానాయికగా నటించింది. ఈ మూవీతోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది….మావీరన్ చిత్రంలో.. అనేక స్టేజ్ షోలలో సాంగ్స్ పాడి ఆకట్టుకుంది. నటిగా మెప్పిస్తూనే.. మరోవైపు విమర్శలను సైతం స్వీకరిస్తుంది అదితి. ప్రస్తుతం ఈ చిన్నది బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న భైరవం సినిమాలో నటిస్తుంది. 


