నిమ్మకాయతో మత్తుమందు కలిపి అత్యాచారం చేసి వీడియోలు తీసి..

*నిమ్మకాయతో మత్తుమందు కలిపి అత్యాచారం చేసి వీడియోలు తీసి*… మెదక్ జిల్లా ఫేక్ బాబ్ అరెస్ట్ విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి దొంగ బాబా మహిళలతో పరిచయం పెంచుకొని సమస్యలు తీర్చేస్తాను అని నమ్మబలికి పూజ చేస్తూ నిమ్మకాయలు మత్తుమందు నీళ్లలో నిద్ర మాత్రలు వేసి మహిళలకు తాగిస్తాడు అని పోలీసులు వెల్లడించారు.. మహిళ స్పృహ కోల్పోయాక వీడియో తీస్తూ అత్యాచారం చేసి మహిళలకు వీడియో పంపించి డబ్బులు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అని చెప్పారు ఇప్పటివరకు లక్షలు వసూలు చేశాడని వందలాదిమంది మహిళలు నగ్న వీడియోలు ఉన్నాయని పోలీసులు తెలిపారు….