సారీ HCU వివాదం మీద మాట్లాడలేను!
HCU భూముల అమ్మకం పై మాట్లాడమంటే కొన్ని విషయాలు మనకు తెల్వకుండా మాట్లాడలేను అంటూ వెళ్లిపోయిన ఎమ్మెల్సీ కోదండరామ్ రెడ్డి…
కొన్ని కొన్ని పరిధిలో నాకు ఉంటాయి కాబట్టి నేను ఏదైనా.. మాట్లాడలేను.. దేని గురించైనా పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే నేను మాట్లాడుతాను.. ప్రస్తుతం ఆ విషయం గురించి నాకు అవగాహన లేదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడను.. విద్యార్థులు యూనియన్ నాయకులు ఖచ్చితంగా మీరు మాట్లాడాలి దీనిపై అనగానే చూద్దాం మాట్లాడదాం లే అనుకుంటూ వెళ్లిపోయారూ.. విద్యార్థులపై వికలాంగులపై కేసులు పెడుతుంటే ప్రొఫెసర్ గారు మీరు కనీసం స్పందించరా అని అడగ్గానే అలా ఏమి ఉండదు…. అన్నారు….