మంత్రి పొంగులేటి హెలికాప్టర్ కు తప్పిన ప్రమాదం..

నాగర్ కర్నూల్ జిల్లా:

మంత్రి పొంగులేటి హెలికాప్టర్ కు తప్పిన ప్రమాదం*
అప్రమత్తం అయి మంటలు అర్పిన పోలీసులు.
మంత్రి పొంగులేటి హెలికాప్టర్ కు తప్పిన ప్రమాదం.

శనివారం భూ భారతి చట్టం 2025 అవగాహన కార్యక్రమానికి నాగర్ కర్నూల్ జిల్లా కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, సంపత్ కుమార్ హెలికాప్టర్ లో వచ్చారు.హెలికాప్టర్ కలెక్టరేట్ ప్రాంగణం లో ల్యాండింగ్ చేస్తున్న క్రమం లో సిగ్నల్ కోసం బుల్లెట్ ఫైర్ చేయడంతో కింద ఉన్న వొట్టి గడ్డి పై పడి అగ్నిప్రమాదం సంభావించింది. 2 మీటర్ల మేర అంటుకుంది. పోలీసులు, ఫైర్ సిబ్బంది అప్రమత్తం అయి వెంటనే మంటలు అర్పారు.దింతో మంత్రికి పెను ప్రమాదం తప్పింది అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు.