మస్కట్లో చిక్కుకున్న కార్మికులకు కేంద్రమంత్రి భరోసా..

మస్కట్లో చిక్కుకున్న కార్మికులకు కేంద్రమంత్రి భరోసా

AP: ఉపాధి కోసం మస్కట్ వెళ్లి, అక్కడ చిక్కుకున్న శ్రీకాకుళం జిల్లాకి చెందిన కార్మికులకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు భరోసా ఇచ్చారు. కార్మికులతో మాట్లాడిన కేంద్రమంత్రి స్వదేశానికి రప్పించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అనంతరం కార్మికుల కుటుంబాలకు ధైర్యం చెప్పారు.