టీచర్‌ని చెప్పుతో కొట్టిన విద్యార్థిని.. టీచర్ రాజీనామా..

టీచర్‌ని చెప్పుతో కొట్టిన విద్యార్థిని.. టీచర్ రాజీనామా

విజయనగరం – రఘు ఇంజనీరింగ్ కళాశాలలో ఫోన్ తీసుకొని ఇవ్వలేదని టీచర్‌ని బూతులు తిడుతూ చెప్పుతో కొట్టిన విద్యార్థిని

ఆ వీడియో రాష్ట్రం అంతా వైరల్ కావడంతో మనస్తాపం చెంది మహిళా ప్యాకల్టీ రాజీనామా.. తోటి ప్యాకల్టీలు వారించినప్పటికి తన రాజీనామా పత్రాన్ని మేనేజ్మెంట్ కు అందించినట్టు తెలిసింది

రఘు విద్యా సంస్థల చైర్మన్ రఘు ప్యాకల్టీలతో సమావేశమైనట్టు తెలిసింది

కాగా విద్యార్థిని తల్లిదండ్రులను కళాశాలకు రావాలని సమాచారం అందించినా ఇప్పటి వరకు కళాశాలకు రాకపోవడం గమనార్హం.