ప్రతిదానికి స్పందిస్తారు మరి దీనికి స్పందించలేదు…!

దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదనను కలిగించింది. ముఖ్యంగా ఈ దారిలో ఎంతోమంది పర్యాఠకులు ప్రాణాలు కోల్పోయారు.
ఎంతోమంది హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా “All Eyes on Pahalgam” అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్ అవుతోంది. ఇందులో భాగంగా..
ఎంతోమంది సెలబ్రిటీలు సైతం స్పందిస్తున్నారు.
https://x.com/KreatelyMedia/status/1914942684831138264?t=9jWX_M68z4MeU4s6omYs3w&s=19
మన తెలుగు హీరోలు ఎంతోమంది ఈ ఘటనపై స్పందించి తమ నిరసన వ్యక్తం చేశారు. రామ్ చరణ్, మహేష్ బాబు ఇలా చాలామంది ఈ విషయంపై తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ.. బాధితుల కుటుంబాలకు తమ సంతాపం తెలియజేశారు…

మరోపక్క ఈ రేంజ్ కామెంట్స్ ప్రకాష్ రాజ్ పైన కూడా వినిపిస్తున్నాయి. సౌత్ లో ప్రకాష్ రాజుకి ఎంత పేరు ఉందో అందరికీ తెలిసిన విషయమే. విలక్షణ నటుడు అనగానే ఆయన పేరు గుర్తొస్తుంది. ఎన్నో సినిమాలలో ఎన్నో క్యారెక్టర్ చేసి తనకంటూ ప్రత్యేక పేరు తెచ్చుకున్నారు. కానీ సినిమాలలో ఈయనకు ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న.. నిజజీవితంలో మాత్రం తరచు వివాదాలలో చిక్కుకుంటూ ఉంటారు.

ఈ క్రమంలో తరచూ ఏదో ఒక వివాదాన్ని సోషల్ మీడియాలో చర్చకు తెచ్చే ప్రకాష్ రాజ్..పహల్గాం విషయం గురించి మాత్రం ఒక్క పోస్టు కూడా పెట్టకపోవడం గమనర్హం. ఆఖరికి నిన్న సాయంత్రం కూడా ప్రకాష్ రాజ్ ఒక పోస్ట్ తన సోషల్ మీడియాలో వేశారు. ఇంతలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న ఆయన దేశం మొత్తం కదిలించి వేస్తున్న ఈ అటాక్ గురించి మాత్రం ఒక్క పోస్ట్ కూడా పెట్టకపోవడం ఏంటి అంటూ ఎంతోమంది సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రకాష్ రాజ్ .. మోదీ.. ప్రభుత్వానికి వ్యతిరేకం అన్నది తెలిసిన విషయమే.

కానీ ఇలాంటి హృదయాన్ని కదిలించే విషయాన్ని.. పాలిటిక్స్ పరంగా చూడడం అసలు తగదు. మరి ఈ క్రమంలో ఈయన ఈ విషయం గురించి స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
మరి ఇప్పటికైనా ఆయన ఈ విషయం పైన ఏమన్నా వ్యాఖ్యలు చేస్తారేమో చూడాలి… ప్రస్తుతం నెట్ జనులు వీళ్ళిద్దరిపై తీవ్రస్థాయిలో విమర్శలు…. సాయి పల్లవి గతంలో చేసిన వ్యాఖ్యలపై ఒక దుమారమే ఇప్పుడు దాన్ని తెరపైకి తీసుకుంటున్నారు..