కదిరి మున్సిపల్ ఛైర్ పర్సన్ పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం..

కదిరి మున్సిపల్ ఛైర్ పర్సన్ పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం..

సమావేశానికి హాజరైన 25మంది కౌన్సిలర్లు

కోరం ఉండటంతో అవిశ్వాస తీర్మానం పై ఓటింగ్

చైర్ పర్సన్ తో పాటు వైసీపీకి చెందిన 11మంది గైర్హాజరు

హాజరైన మొత్తం 25మంది అవిశ్వాసానికి మద్దుతుగా ఓటింగ్

ఎమ్మెల్యే, ఎంపీ ఓటు లేకుండానే నెగ్గిన అవిశ్వాసం

ఇంటి వద్ద నుంచే మొత్తం కథ నడిపిస్తున్న ఎమ్మెల్యే కందికుంట

అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో కదిరి మునిపల్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు

మున్సిపల్ కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తలు సంబరాలు.