పాక్ పై ఆ దేశ మాజీ క్రికెటర్ విమర్శలు.
_• జమ్మూ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ పై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా తీవ్ర విమర్శలు చేశారు. *”పహల్గామ్ ఉగ్రవాద దాడిలో పాక్ పాత్ర లేకపోతే.. ఘటనను ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎందుకు ఖండించలేదు?. మీ దళాలు అకస్మాత్తుగా ఎందుకు అప్రమత్తమయ్యాయి? ఎందుకంటే మీకు నిజం తెలుసు.. మీరు టెర్రరిస్టులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ఇది సిగ్గు చేటు” అని ట్వీట్ చేశారు.