అమరావతి :
*ఏపీలో 38కి పెరగనున్న ఎంపీల సంఖ్య*
– *11 నుంచి 16కు పెరగనున్న రాజ్యసభ స్థానాలు*
– 2026 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఇప్పుడు ఉన్న ఎంపీలు 25 నుండి 38కి పెరుగుతున్నాయి
– అలాగే రాజ్యసభ స్థానాలు 11నుండి 16కు పెరగనున్నాయి
– ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఎంపీలు 54 మందికి పెరుగుతారు
– ప్రతి జిల్లాలోని నియోజకవర్గంలో భారీ మార్పులు ఉండబోతున్నాయి..
ఏపీలో మొత్తం ఎంపీల సంఖ్య 54కి పెరగనుంది. అలాగే ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. 175అసెంబ్లీ నియోజకవర్గాలు 200దాటే అవకాశం ఉంది అని తెలుస్తోంది. 2027 లేదా 2028లో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. అంతకు ముందే పార్లమెంట్ సంఖ్యను పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది..