వైభవ ను చూసి దేశం గర్విస్తోంది.. తల్లిదండ్రుల ఎమోషనల్..
GTతో మ్యాచులో RR బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ సెంచరీతో సత్తా చాటిన విషయం తెలిసిందే.
దీంతో వైభవ్ తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. ‘వైభవ్ సెంచరీ చేసి జట్టును గెలిపించడం గర్వంగా ఉంది.
బిహార్తో పాటు దేశం మొత్తం అతడి వెంటే ఉంది. వైభవ్ ని నమ్మి అవకాశం కల్పించిన RR యాజమాన్యానికి ధన్యవాదాలు.
ద్రవిడ్, రాథోడ్ పర్యవేక్షణలో మా అబ్బాయి రాటుదేలాడు. అందుకే ఆయన అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు’ అని పేర్కొన్నారు.