రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటూ బ్రతుకుతున్న వారిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అనుచరుల దౌర్జన్యం..!

రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటూ బ్రతుకుతున్న వారిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అనుచరుల దౌర్జన్యం

హన్మకొండ జిల్లా కేంద్రంలోని పబ్లిక్ గార్డెన్ వద్ద, 20 ఏళ్లుగా రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటూ బ్రతుకుతున్న చిరు వ్యాపారిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అనుచరుడు రమేష్ దాడి

ఆ చోటు ఖాళీ చేయాలనీ, తన మనిషి షాప్ పెట్టుకుంటాడని దాడి చేసిన రమేష్

అడ్డు వచ్చిన చిరు వ్యాపారి భార్యను మహిళ అని కూడా చూడకుండా, మేము ఎమ్మెల్యే మనుషులం, ఎమ్మెల్యే పీఏ కిరణ్ కు మొత్తం తెలుసు అంటూ బూతులు తిట్టిన రమేష్

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక, ఎమ్మెల్యే అనుచరులు ఇబ్బందులు పెడుతున్నారని బాధితుల ఆవేదన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన