భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్’ లో ఇప్పటివరకు 80 మంది ఉగ్రవాదులు హతం..!..భారత్ ధ్వంసం చేసిన ఉగ్రస్థావరాలు ఇవే..
భారత్ ధ్వంసం చేసిన ఉగ్రస్థావరాలు ఇవే..
BIG BREAKING: 80 మంది ఉగ్రవాదులు హతం!..
ఆపరేషన్ సిందూర్‌లో 80 మందికి పైగా ఉగ్రవాదులు హతం..
అర్ధరాత్రి 9 ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసిన ఇండియన్ ఆర్మీ..
యూరీ సెక్టార్లో పాక్ సైన్యం కాల్పులు..
LOC వెంట ఉన్న గ్రామాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన పాక్ ఆర్మీ..
పాక్ ఆర్మీ కాల్పుల్లో ముగ్గురు భారత పౌరులు మృతి..
పాక్ సైన్యం కాల్పులను తిప్పికొట్టిన ఇండియన్ ఆర్మీ..
ఇండియన్ ఆర్మీ కాల్పుల్లో పలువురు పాక్ సైనికులు మృతి…
భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్’ లో ఇప్పటివరకు 80 మంది ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది…
_• బహవల్పూర్ లోని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్ హెడ్ క్వార్టర్, జైషే మహమ్మద్‌కు చెందిన మదర్సాలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో ఆర్మీ మెరుపు దాడి చేసింది._
దీంతో అక్కడ 30 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం.
ఇదే విషయాన్ని పాక్ మీడియాలో ధ్రువీకరించినట్లు తెలుస్తోంది..
*🔹1971 తర్వాత తొలిసారి పాకిస్థాన్ భూభాగంలో దాడులు జరిపిన భారత్*
ఉద్రిక్తలతో దేశంలోని 9 ఎయిర్‌పోర్ట్‌లు మూసివేత.
ధర్మశాల, లే, జమ్మూ, శ్రీనగర్, అమృతసర్‌తో సహా కీలక విమానాశ్రయాల్లో విమానల రాకపోకలు రద్దు.
9 నగరాలకు విమానాల రాకపోకల రద్దు చేసిన ఎయిరిండియా.
ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని విమానాలు రద్దు…
భారత్ ధ్వంసం చేసిన ఉగ్రస్థావరాలు ఇవే..
1. 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన భారత సైన్యం
2. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కి.మీ లోపు ఉన్న స్థావరాలపై టార్గెట్ చేసిన భారత్
3. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కి.మీ దూరంలో ఉన్న బహవల్పూర్లో ఉన్న జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం
4. మురిడ్కే, సాంబా ఎదురుగా సరిహద్దుకు 30 కి.మీ దూరంలో ఉన్న లష్కరే క్యాంప్
5. సరిహద్దు నియంత్రణ రేఖ పూంఛ్- రాజౌరీకి 35 కి.మీ దూరంలో ఉ్న గుల్పూర్
6. పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్‌లోని తంగ్ధర్ సెక్టార్ లోపల 30కి.మీ పరిధిలో ఉన్న సవాయ్ లష్కరే క్యాంప్
7. జేఎం లాంచ్‌ప్యాడ్ బిలాల్ క్యాంప్
8. రాజౌరీకి ఎదురుగా నియంత్రణ రేఖకు 15 కి.మీ.ల దూరంలో ఉన్న జేఎం లాంచ్‌ప్యాడ్ బిలాల్ క్యాంప్
9. రాజౌరీకి ఎదురుగా నియంత్రణ రేఖకు 10.కి.మీ పరిధిలో ఉన్న బర్నాలా క్యాంప్
10. సాంబా-కతువా ఎదురుగా అంతర్జాతీయ సరిహద్దుకు 8కి.మీ దూరంలో ఉన్న సర్జల్ క్యాంప్. ఇది జేఎంకు ఒక క్యాంప్.
11. అంతర్జాతీయ సరిహద్దు కు 15 కిమీ దూరంలో సియాల్కోట్ సమీపంలో ఉన్న హెచ్ఎం శిక్షణా శిబిరం మెహమూనా క్యాంప్.
పాక్‌కు కఠిన గుణపాఠం చెప్పాలి.. అసదుద్దీన్ ఒవైసీ.
ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్ భూభాగంలోకి భారత్ సైన్యం చొచ్చుకెళ్లి మెరుపుదాడులతో ప్రతీకారం తీర్చుకోవడంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైస్ అభినందించారు. పాక్‌కు కఠిన గుణపాఠం చెప్పాలని, దాని ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేయాలి అంటూ ట్వీట్ చేశారు…