విజయవాడలో ప్రేమికులు రెచ్చిపోయారు…బైక్ పైనే రొమాన్స్ చేసుకుంటూ… రచ్చ …

విజయవాడలో ప్రేమికులు రెచ్చిపోయారు. సినిమాలు స్టైల్లో… బైక్ పైనే రొమాన్స్ చేసుకుంటూ… రచ్చ చేశారు. మద్యం మత్తులో బైక్ పై వెళ్తూ… యువజంట రొమాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది… ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా పబ్లిక్ తో పనిలేదంటూ శృంగార క్రీడలో మునిగితేలింది. ఇందుకు సంబంధించిన బాగోతాన్ని ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది…
https://x.com/TeluguScribe/status/1923978738183831682?t=eCo0-Rj15P8frDPURCDRnw&s=19