ముగ్గురు అధికారులపై వేటు వేసిన జమ్ము కాశ్మీర్ లెఫ్ట్నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా..!

*🔹ముగ్గురు అధికారులపై వేటు వేసిన జమ్ము కాశ్మీర్ లెఫ్ట్నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా.*

*• ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తొలగించిన జమ్ము కాశ్మీర్ లెఫ్ట్నెంట్ గవర్నర్.*

_• లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థలకు గూఢచారులుగా పని చేస్తున్న అధికారులు._

_• పెహల్గామ్ ఉగ్రదాడికి ఉగ్రవాదులకు సహాయం అందించినట్టు అనుమానిస్తున్న అధికారులు._

_• ముగ్గురు ఉద్యోగులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు._

*• ఇప్పటివరకు 75 మంది ప్రభుత్వ అధికారులకు ఉగ్రవాదులతో సత్సంబంధాలు ఉన్నట్టు గుర్తించిన నిఘా సంస్థలు.