వడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక భార్యాభర్త ఆత్మహత్య..
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాయత్రి నగర్ లోఇంట్లో ఊరి వేసుకోని శ్రీనివాస్, మమత అనే ఇద్దరు భార్యాభర్తల మృతి..
వడ్డీ వ్యాపారుల వేధింపుల వల్ల శ్రీనివాస్, మమత ఆత్మహత్య చేసుకున్నారంటన్న కుటుంబ సభ్యులు, కాలనీవాసులు..
జిల్లాలో కలకలం రేపుతున్న వడ్డీ వ్యాపారుల వేధింపులు..
పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా ఆగని వడ్డీ వ్యాపారుల ఆగడాలు..
అధిక వడ్డీలకు డబ్బులు ఇచ్చి ఆత్మహత్యలకు కారణమవుతున్న వడ్డీ వ్యాపారులు..
వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని గాయత్రీ నగర్ కాలనీవాసుల డిమాండ్..
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.