యాదాద్రిభువనగిరి జిల్లా:
యాదగిరిగుట్ట పట్టణ ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఇంట్లో వ్యక్తిగత పనులు చేసే వ్యక్తి ఆత్మహత్య……..
ఆత్మ హత్య చేసుకున్న వ్యక్తిని గంధ మల్ల రవి(38)గా గుర్తింపు…యాదగిరిగుట్ట బీర్ల ఐలయ్య సొంత నివాసంలో మూడో అంతస్తు టెర్రస్ పైన ఉరివేసుకుని ఆత్మహత్య..
గందమల్ల రవికి భార్య,ఇద్దరు అడ పిల్లలు
ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది….ఈ ఘటన పై కేస్ నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన యాదగిరిగుట్ట పట్టణ సీఐ భాస్కర్……
బీర్ల ఐలయ్య ఇంట్లో వ్యక్తిగత పనులు చేసే గంధమల్ల రవిగా (38) గుర్తింపు
అర్ధరాత్రి రవి మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలింపు…మృతుడు గందమల్ల రవికి భార్య, ఇద్దరు అడ పిల్లలు ఉన్నట్లు వెల్లడి..
రవి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందన్న పోలీసులు…ఆసుపత్రికి వెళ్లి రవి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య…
రవి ఆత్మహత్యపై అనుమానాలు, ఆరోపణలు వ్యక్తం చేస్తున్న స్థానిక బీఆర్ఎస్, బీజేపీ నేతలు….