సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహించాలి: HC..

TG: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహించాలంటూ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో సర్పంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ సెప్టెంబర్లోపు జరగనున్నాయి.