మా కొడుకు ఆమెను చంపడంలో తప్పే లేదు..ఆమె సచ్చుడే కరెక్టు
ఇయ్యాల కాకపోతే రేపు నా కొడుకుని బెయిల్ మీద బయటికి తెచ్చుకుంటా
జీడిమెట్ల మహిళ అంజలి హత్య కేసులో సంచలన వ్యాఖ్యలు చేసిన నిందితుడు శివ తల్లి
మా కొడుకుకి గత 5-6 ఏళ్ల నుండే ఆ అమ్మాయి పరిచయం ఉంది, గత శుక్రవారం మా ఇంటికి వచ్చి రెండు రోజులు ఇక్కడే ఉంది
గతంలో వాళ్ల అమ్మాయి మా ఇంట్లో ఉన్నప్పుడు ఆమె మా మీద పోలీస్ కేసు పెట్టి, వాళ్ల అమ్మాయిని తీసుకెళ్లింది
మళ్లీ ఆ అమ్మాయి మా అబ్బాయిని ఎందుకు పిలిచిందో మాకు తెలియదు
ఆమె తన కూతురిని సరిగ్గా పెంచకపోవడం వల్లనే ఈ తప్పు జరిగింది
దీంట్లో మా అబ్బాయిల తప్పేమీ లేదు, తప్పంతా ఆ అమ్మాయిదే –నిందితుడు శివ తల్లి..