స్థానికులు స్నేక్ క్యాచర్కి సమాచారమివ్వగా, వారి బృందం కొండచిలువను బంధించింది. అయితే, పట్టుబడిన కొండచిలువను బయటకు తీసుకురాగానే, అది అప్పటికే ఉడుమును కక్కేసింది..ఆ ఉడుము పొడవు.. 5 అడుగల పొడవు ఉండటంతో అది చూసిన జనం ఒక్కసారి షాక్ తిన్నారు. ఈ సందర్భంగా, స్నేక్ సొసైటీ అధ్యక్షుడు కృష్ణ సాగర్ మాట్లాడుతూ.. వానాకాలంలో చిన్న పిల్లలు.. ఒంటరిగా చెరువు వైపు వెళ్లకుండా పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విషసర్పాలు, అటవీ జంతువులతో జాగ్రత్తగా ఉండాలన్నారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.