బీసీలతో నీకు , మంచం పొత్తు ఉందా, అంటూ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ,ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.
బీసీలతో నీకు *మంచం పొత్తు ఉందా* అంటూ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*
బీసీలకు ఏమొస్తే నీకెందుకు.. నువ్వేమన్న బీసీవా.. కంచం పొత్తు ఉందా.. మంచం పొత్తు ఉందా అంటూ ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలతో చెలరేగిన వివాదం…
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంతో జాగృతి కార్యకర్తలు తీవ్ర ఆగ్రహానికి లోనై తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడికి దిగారు. ఈ సంఘటన హైదరాబాద్ మేడిపల్లిలోని మల్లన్న కార్యాలయంలో చోటుచేసుకుంది. జాగృతి కార్యకర్తలు మల్లన్న ఆఫీసుకు చేరుకొని నినాదాలు చేస్తూ కార్యాలయ గేట్లు ధ్వంసం చేసి లోపలికి చొచ్చుకుపోయారు. వారు కార్యాలయ ఫర్నిచర్ను ధ్వంసం చేశారు.