నేడే కొత్త రేషన్ కార్డుల పంపిణీ..

*🔹నేడే కొత్త రేషన్ కార్డుల పంపిణీ.*

_• TG: రాష్ట్రంలోని పేదలు పదేళ్లుగా ఎదురు చూస్తున్న పండుగ రానే వచ్చింది. ఇవాళ లబ్ధిదారులకు CM రేవంత్ నూతన రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు._

_• సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో 11 మంది లబ్ధిదారులకు కార్డులు అందిస్తారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 3.58 లక్షల కార్డులు పేదలకు అందనున్నాయి. కొత్త కార్డులతో కలుపుకుని రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 95 లక్షలకుపైగా పెరగనుంది.

కుమారుడి వద్దకు వెళ్లి అక్కడే ఉంటున్నారు.

గమనిక..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో మాకు పంపించండి.. మేము మీ పేరుతో వార్తను ప్రచురిస్తాం…
Watsapp no..9133057959.