కోదాడ మండలం కొమరబండ బైపాస్ వద్ద అదుపు తప్పి కల్వర్టును ఢీకొన్న కారు…. షార్ట్ సర్క్యూట్ తో దగ్దం..!

సూర్యాపేట జిల్లా, కోదాడ

కోదాడ మండలం కొమరబండ బైపాస్ వద్ద అదుపు తప్పి కల్వర్టును ఢీకొన్న కారు..

షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు కారు పూర్తిగా దగ్ధం..

కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు కి స్వల్ప గాయాలు..

హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్తుండగా జరిగిన ప్రమాదం..

65 నెంబర్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్

వాహనాలను దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్న పోలీసులు..