*శ్రీశైలం డ్యామ్ అప్డేట్,*
*DATE:- 28-07-2025,*
*TIME:- 6:00 AM.*
*——————————————–*
*శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద ప్రవాహం*
*జలాశయం 1 గేట్ 10 అడుగుల మేర ఎత్తివేత*
R9TELUGUNEWS.COM
*ఇన్ ఫ్లో :-* 2,23,625 క్యూసెక్కులు
*ఔట్ ఫ్లో :-* 93,127 క్యూసెక్కులు
*పూర్తిస్దాయి నీటి మట్టం :-* 885 అడుగులు
*ప్రస్తుతం :-* 882.40 అడుగులు
*పూర్తిస్థాయి నీటి నిల్వ :-* 215.8070 TMC
*ప్రస్తుతం :-* 201.1205 టీఎంసీలు
*——————————————–*
*జూరాల ప్రాజెక్టు :-* 1,28,214 క్యూసెక్కులు
*సుంకేసుల ప్రాజెక్టు :-* 95,411 క్యూసెక్కులు