భర్త హత్యకు భార్య కుట్ర.. రక్తపుగాయాలతో PSను ఆశ్రయించిన బాధితుడు

బాచుపల్లి: భర్త హత్యకు భార్య కుట్ర.. రక్తపుగాయాలతో PSను ఆశ్రయించిన బాధితుడు

HYD-బాచుపల్లి పీస్ పరిధిలో నిజాంపేట్ ఏరియాలో దారుణం జరిగింది. వనపర్తి(D) పెద్దగూడెం తండాకు చెందిన నానావత్ రాందాస్.. భార్య జ్యోతితో నిజాంపేటలో నివాసం ఉంటున్నారు. వీరిద్దరి మధ్య గొడవలు ఎక్కువ అవడంతో భర్తను చంపేయడానికి ప్లాన్ చేసింది. ఓ వ్యక్తి రాందాస్‌ను తీసుకొని మద్యం తాగించి బీర్ బాటిల్‌తో హత్యాయత్నం చేశారు. చనిపోయాడకున్న ఆ వ్యక్తి అక్కడినుంచి వెళ్ళిపోగా.. రాందాస్ స్పృహలోకి వచ్చి PSలోకి వెళ్లి ఫిర్యాదు చేశాడు….