శ్రీశైలం ఎనిమిది గేట్లు,,నాగార్జునసాగర్ ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తివేత…

_• శ్రీశైలం జలాశయానికి భారీగా వస్తున్న వరద ప్రవాహం._

*🔹ఎనిమిది రేడియల్ క్రెస్టు గేట్ పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల.*

ఇన్ ఫ్లో :2,66,325 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో : 2,82,478 క్యూసెక్కులు

పూర్తిస్థాయి నీటిమట్టం: 885 అడుగులు

ప్రస్తుతం : 882.80 అడుగులు

పూర్తి స్దాయి నీటి నిల్వ : 215.8070

ప్రస్తుతం : 203.4290 టీఎంసీలు

కుడి,ఎడమ విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి..

*నల్లగొండ జిల్లా:-*

*🔹నల్గొండ జిల్లా..

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు పోటెత్తుతున్న భారీ వరద…

ప్రాజెక్ట్ 26 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు..

ఇన్ ఫ్లో : 2,82,478 క్యూసెక్కులు…

ఔట్ ఫ్లో : 3,14,228 క్యూసెక్కులు…

ప్రస్తుత నీటి మట్టం : 586.80 అడుగులు…

పూర్తి స్థాయి నీటి మట్టం : 590 అడుగులు…

ప్రస్తుతం ప్రాజెక్టు లో నీటి నిల్వ 304.4680టీఎంసీలు…

ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312.0450.